వరలక్ష్మీ వ్రతం in 2023

2
Spread the love

శ్రీరస్తు

వరలక్ష్మీ వ్రతకల్పము

ఏవంగుణ విశేషణ విశిష్టాయా మస్యాం శుభతిధౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్ధ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్యర్థం వర్షేవర్షే ప్రయుక్తాం వరలక్ష్మీ ముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం భవిష్యోత్తర పురాణకల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. తదంగత్వేన కలశపూజాం కరిష్యే. కలశే గంధపుష్పాక్షతైరభ్యర్చ. కలశ శ్యోపరి హస్తం నిధాయ.

కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః,
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా,
ఋగ్వేదో ఒధయజుర్వేద స్సామవేదో హ్యధర్వణః.
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః,
ఆయాంతు లక్ష్మీపూజార్థం దురితక్షయకారకాః.
గంగేచయమునే చైవ గోదావరి సరస్వతి.
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు.

శ్లోకం

ఏవం కలశపూజాం కుర్యాత్ – ఆదౌ గణపతి పూజాంకుర్యాత్ – అనంతరం వరలక్ష్మీ పూజామారభేత్

Varalakshmi Vratam photo

షోడశోపచారపూజా ప్రారంభః

ప్రార్థనం: శ్లో॥ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, నారాయణప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా,


ధ్యానం : శ్లో॥ క్షీరోదార్లవసంభూతే కమలే కమలాలయే, సుస్థిరాభవ మే గేహే సురాసురనమస్కృతే.
     శ్రీ వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి.


ఆవాహనం : సర్వమంగళమాంగల్యే విష్ణువక్షఃస్థలాలయే, ఆవాహయామి దేవీ త్వాం సుప్రీతా భవసర్వదా.
శ్రీ వరలక్ష్మీ దేవతా మావాహయామి.


ఆసనం : సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే, సింహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే,
రత్నసింహాసనం సమర్పయామి.


పాద్యం : సువాసితజలం రమ్య సర్వతీర్థసముద్భవం, పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే.
పాద్యం సమర్పయామి.


అర్ఘ్యం : శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం, అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే.
అర్ఘ్యం సమర్పయామి.


ఆచమనీయం : సువర్ణకలశానీతం చందనాగరుసంయుతం, గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే
ఆచమనీయం సమర్పయామి.


పంచామృతస్నానం : పయోదధిఘృతోపేతం శర్కరామధుసంయుతం, పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే,
పంచామృతస్నానం సమర్పయామి.


శుద్ధోదక స్నానం : గంగాజలం మయానీతం మహాదేవ శిరఃస్థితం, శుద్ధోదకమిదం స్నానం గృహాణ విధుసోదరీ.
శుద్ధోదక స్నానం సమర్పయామి.


వస్త్రయుగ్మం : సురార్చితాంఘ్రయుగళే దుకూలవసనప్రియే, వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే,
వస్త్రయుగ్మం సమర్పయామి.


ఆభరణాని : కేయూరకంకణై ర్దివ్యై ర్హారనూపురమేఖలా:, విభూషణాన్యమూలాని గృహాణ ఋషిపూజితే.
ఆభరణాని సమర్పయామి.


ఉపవీతం : తప్త హేమకృతంసూత్రం ముక్తాదామ విభూషితం, ఉపవీతమిదం దేవి గృహాణ త్వం శుభప్రదే,
ఉపవీతం సమర్పయామి.


గంధం : కర్పూరాగరుకస్తూరీ రోచనాదిభిరన్వితం, గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం
గంధం సమర్పయామి.


అక్షతాన్ : అక్షతాన్ ధవళాన్ వ్యాదిన్ శాలీయాం స్తండులాన్ శుభాన్, హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతా మబ్ధిపుత్రికే.
అక్షతాన్ సమర్పయామి.


పుష్పపూజ : మల్లికాజాజికుసుమై శ్చంపకై ర్వకుళై స్తథా, నీలోత్పలైశ్చకల్హారైః పూజయామి హరిప్రియే.
పుష్పైః పూజయామి.


https://www.leelasoft.com/

Read this: https://www.bpknews.in/home-loans-in-vijayawada/


Spread the love

2 thoughts on “వరలక్ష్మీ వ్రతం in 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *