వరలక్ష్మి వ్రత పూజా విధానం
ధూపం: దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం, ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణ తం
ధూపం సమర్పయామి.
దీపం: ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం, దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ.
దీపం సమర్పయామి.
నైవేద్యం: నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం, నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే.
నైవేద్యం సమర్పయామి.
పానీయం: ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితం, పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం.
పానీయం సమర్పయామి.
తాంబూలం: పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
తాంబూలం సమర్పయామి.
నీరాజనం: నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం, తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే.
నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, నారాయణప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా.
మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణాన్: యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.
ప్రదక్షిణం సమర్పయామి.
నమస్కారాన్: నమస్త్రైలోక్య జనని నమస్తే విష్ణువల్లభే, పాహిమాం భక్తవరదే వరలక్ష్మ్యై నమోనమః.
శ్రీవరలక్ష్మీ దేవతాయైనమః నమస్కారాన్ సమర్పయామి.
అథ తోరగ్రంథి పూజా
ఓం కమలాయై నమః | ప్రథమగ్రంథిం | పూజయామి |
ఓం రమాయై నమః | ద్వితీయగ్రంథిం | పూజయామి |
ఓం లోకమాత్రే నమః | తృతీయగ్రంథిం | పూజయామి |
ఓం విశ్వజనన్యై నమః | చతుర్థగ్రంథిం | పూజయామి |
ఓం మహాలక్ష్మ్యై నమః | పంచమగ్రంథిం | పూజయామి |
ఓం క్షీరాబ్ధితనయాయై నమః | షష్టమగ్రంథిం | పూజయామి |
ఓం విశ్వసాక్షిణ్యై నమః | సప్తమగ్రంథిం | పూజయామి |
ఓం చంద్రసోదర్యై నమః | అష్టమగ్రంథిం | పూజయామి |
ఓం హరివల్లభాయై నమః | నవమగ్రంథిం | పూజయామి |
తోరబంధన మంత్రం
బధ్నా మిదక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం,
పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే.
(ఈ మంత్రం పఠిస్తూ తోరము కట్టుకోవలెను)
వాయనవిధిః
ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః, దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే.
వాయనదాన మంత్రః
ఇందిరా ప్రతిగృహ్లాతు ఇందిరా వై దదాతి చ, ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః
ఇతి పూజావిధానమ్ సంపూర్ణమ్.
అథ కథాప్రారంభః
కైలాస శిఖరే రమ్యే నానాగణనిషేవితే, మందార విటపీప్రాంతే నానామణి భూషితే. పాటలాశోకపున్నాగ ఖర్జూరవకుళాన్వితే, కుబేర వరుణేంద్రాది దిక్పాలైశ్చసమావృతే. నారదాగస్త్య వాల్మీకి పరాశరసమావృతే. రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం. పంచ గౌరీ సంతుష్టా లోకానుగ్రహకామ్యయా.
గౌరీ ఉవాచ:- భగవన్ సర్వలోకేశ సర్వభూత హితేరత, యద్రహస్యమిదం పుణ్యం తదాచక్ష్య మమానఘ.
ఈశ్వర ఉవాచ:- వ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్య కారణం, సర్వసంపత్ప్రదం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం. సౌమాంగల్యకరం దేవీ సర్వేప్సిత ప్రదాయినం అద్వితీయ మతిరమ్యంచ సర్వస్త్రీ విధాయినం వరలక్ష్మీవ్రతం నామ వ్రతమస్తి మనోహరం. శుక్లేశ్రావణికే మాసే పూర్ణి మోపాంత్య భార్గవే. యదాతు నారీ వర్తేత ప్రతే తస్యాః ఫలం శ్రుణు.
గౌరీ ఉవాచ:- విధినా కేన కర్తవ్యం తత్ర కా నామ దేవతా, కయా చారాధితా పూర్వం సాభూతంతుష్టమానసా.
ఈశ్వర ఉవాచ:- వరలక్ష్మీ వ్రతం పుణ్యం వక్ష్యామి శృణు పార్వతి, కుండినం నామ నగరం సర్వమండన మండితం.
హేమప్రాకారసంయుక్తం చామీకరగృహోజ్జ్వలం, తత్రాభూబ్రాహ్మణీ కాచిన్నామ్నా చారుమతీ శ్రుతా.
పతిభక్తిరతా సాధ్వీ శ్వశ్రూశ్వశురయోర్మతా, కళావతీ సా విదుషీ సతతం మంజుభాషిణీ. తస్యాః
ప్రసన్నచిత్తయా లక్ష్మీ స్స్వప్నగతా తదా, ఏహి కళ్యాణి భద్రం తే వరలక్ష్మీ సమాగతా. నభోమాసే
పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోర్దినే, మత్పూజా తత్ర కర్తవ్యా వరం దాస్యామి కాంక్షితమ్. ఇత్యుక్త్యా వరలక్ష్మీం
సా తుష్టాచ పరయా ముదా, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రి జగద్వంద్యే విష్ణువక్షః
స్థలాలయే, త్వయావలోకిత స్పద్య స్స ధన్య స్సగుణాన్వితః, సశ్లాఘ్య స్స కుటుంబీ చ సశూర స్సచపండితః,
జన్మాంతరసహస్రేషు కిం మయా సుకృతం కృతం. అత స్త్వత్పాదయుగళం పశ్యామి హరివల్లభే, ఏవంస్తుత్వా
సా కమలా ప్రాదా తస్యై బహూన్వరాన్. తత శ్చారుమతీ సార్వీ స్వప్నా దుత్థాయ సంభ్రమాత్, తత్సర్వం
కథయామాస బంధూనాం పురతస్తదా. శ్రుత్వాతు బాంధవాస్సర్వే సాధు సాధ్వితి చాబ్రువన్, తథైవ కరవామేతి
తదాగమన కాంక్షిణ: భాగ్యోదయేన సంప్రాప్తి వరలక్ష్మీదినే తథా, ప్రియ: ప్రసన్నహృదయా నిర్మలా
శ్చిత్రవాససాః. నూతనై స్తండు లైః పూర్ణే కుంభే చ పటవల్లభైః, సాయం చారుమతీముఖ్యశ్చక్రుః పూజాం
ప్రయత్నతః. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, నారాయణప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా..
ఇత్యాదిమంత్రై స్సకలై రుపచారాన్ యధాక్రమాత్. కృత్వాతు దక్షిణే హస్తే నవసూత్రం దధు: ప్రియః హనిష్యం
సఘృతం చైవ వరలక్ష్మ్యై ర్నివేదయాఁ, గంధాదిభి రలంకృత్య సుశీలం వృద్ధభూసురం. తస్మై దత్వా
వాయనం చ ద్వాదశాపూపసంయుతం, తతో దేవీ సమీపేతు హవిష్యం చక్రు రంగనాః అధ లక్ష్మీప్రసాదేన
ముక్తామాణిక్యభూషితా:, నూపురాక్రాంత చరణా మణికాంచనభూషణాః. పుత్రపౌత్రైః పరివృతా
ధనధాన్యసమృద్ధిభిః, అన్నదాన రతానిత్యం బంధుపోషణ తత్పరా. స్వం స్వం సద్మ సమాజగ్ము
ర్హస్త్యశ్వరథసంకులమ్, అన్యోన్యం కథయామాస శ్రుతం చారుమతీముఖాత్. ఇదం సత్య మిదం సత్యం నరో
భద్రాణి పశ్యతి. వయం చారుమతీ ముఖ్యా ఉపలబ్ధ మనోరథా. పుణ్యా చారుమతీ ధన్యా భూయో భాగ్యవతీ
చిరం. స్వయం యస్మాన్మహాలక్ష్మ్యాబోధితం హి వ్రతోత్తమమ్. ఇతి చారుమతీం సాధ్వీం తుష్టువు
స్తత్రయోషితః, వరలక్ష్మీవ్రతం నామ తదాది భువి విశ్రుతం. ఏతత్తే సర్వమాఖ్యాతం వ్రతానా ముత్తమంవ్రతం,
య ఇదం శృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః. ఏవం విధ సంపత్కర వ్రతకల్పకథాదిషు జీవీస్వామీ
సన్నుత శ్రీ ప్రకటితమి దంసత్యం ||
సిద్ధ్యంతి సర్వకార్యాణి వరలక్ష్మీ ప్రసాదతః.
ఇతి భవిష్యోత్తర పురాణే పార్వతీ పరమేశ్వర
సంవాదే వరలక్ష్మీ వ్రతకల్పకథా సంపూర్ణము.
Read this: https://www.bpknews.in/home-loans-in-vijayawada/