26 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
విజయవాడ స్పోర్ట్స్ : అండర్ – 11, 13, 15, 17, 19 సీనియర్ స్త్రీ, పురుషుల(సింగిల్స్, డబుల్స్ ) జిల్లా స్థాయి బ్యాడ్మింటన్
పోటీలను ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పరసా శ్రీనివాస్ తెలిపారు.

విజయవాడ పటమ టలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు 7299719999ను సంప్రదించి పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
పోటీల అనంతరం ఆయా వయస్సు విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్లను ఎంపిక చేస్తామన్నారు.
District Level Badminton Competitions from 26
anakoderu – అనకోడేరు, bethapudi – బేతపూడి, bhimavaram – భీమవరం, chinaamiram – చినమిరం, deyyalatippa – దెయ్యాలతిప్ప, dirusumarru – దిరుసుమర్రు, dongapindi – దొంగపిండి, gollavanitippa – గొల్లవానితిప్ప, gutlapadu – గుట్లపాడు, komarada – కొమరాడ, komatitippanorth – కోమటితిప్పనార్త్, kothapusalamarru – కొత్తపూసలమర్రు, kovvada annavaram – కోవ్వాడా అన్నవరం, kovvada – కోవ్వాడా, losari – లోసరి, nagidipalem – నాగిడిపాలెం, narasimhapuram – నరసింహాపురం, ramayanapuram – రామాయణపురం, rayalam – రాయలం, taderu – తాడేరు, tundurru – తుందుర్రు, vempa – వెంప, yenamadurru – యనమదుర్రు,
andaluru – అండలూరు, bobbanapalle – బొబ్బనపల్లె, konithiwada – కొణితివాడ, machipuripalem – మాచిపురిపాలెం, madugupolavaram – మడుగుపోలవరం, matsyapuri – మత్స్యపురి, mentepudi – మెంతెపూడి, navuduru – నవుదూరు, nelapogula – నేలపోగుల, panjavemavaram – పంజావేమవరం, rayakuduru – రాయకుదురు, thokalapudi – తోకలపూడి, tholeru – తోలేరు, veeravasaram – వీరవసరం,
https://bpknewsofficial.blogspot.com
https://www.bpknews.in/bhimavaram-constituency