ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డెమొక్రటిక్ ఆధ్వర్యంలో
గుడివాడలోని వికాస్ రెయిన్బో హైస్కూల్ నందు,
ఇంగ్లీష్ ఓరియంటేషన్ శిక్షణ తరగతులు ఘనంగా జరిగినవి.

ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణ జిల్లాల 80 విద్యాసంస్థల నుండి సుమారు వందమంది ఆంగ్ల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తిరువూరు నుండి గవర్నమెంట్ ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్ శ్రీ M. రాo ప్రదీప్ గారు ఉపాధ్యాయులకు సంపూర్ణమైన శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మైలవరం నుండి అప్స డెమొక్రటిక్ ఫౌండర్ అధ్యక్షులు శ్రీ గొల్లపూడి మోహన్ రావు గారు,
నూజివీడు నుండి రాష్ట్ర అధ్యక్షులు సబినేని శ్రీనివాస్ గారు, కోరుకొల్లు నుండి ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ చెన్నంశెట్టి కృష్ణ గారు,

జి కొండూరు నుండి రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్ గారు,
గుడివాడ నుండి ఉమ్మడి కృష్ణా జిల్లా అదనపు కార్యదర్శి అర్జప్రసాద్,
కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ P. రామ చంద్రశేఖర్ గారు వికాస్ రెయిన్బో హై స్కూల్ గుడివాడ.
ఉపాధ్యక్షులు విద్యా వికాస్ సాంబశివరావు గారు, గుడివాడ, విద్యాలయ భాస్కర రావు గారు, కృష్ణాజిల్లా సభ్యులు పాల్గొన్నారు.
ఇదే వేదిక నందు గుడివాడ డివిజన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
ఎన్నికల్లో గుడివాడ డివిజన్ అధ్యక్షులుగా అర్జా ప్రసాద్ (శారదా వికాస్ స్కూల్)
కార్యదర్శిగా లింగం నేని జగదీష్ (షైనింగ్ స్టార్ హై స్కూల్)
జాయింట్ సెక్రెటరీ పోతినేని శారద (శ్రీ రాఘవేంద్ర హై స్కూల్),
కోశాధికారిగా లంకపల్లి శ్రీనివాస్ (ఎస్ వి ఎస్ స్కూల్),
గౌరవాధ్యక్షులు అర్జా వెంకటేశ్వరావు (విజయ శారద స్కూల్ ),
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయింది నూతన కార్యవర్గానికి, అందరూ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
https://bpknewsofficial.blogspot.com/p/bpknews.html?m=1
https://www.bpknews.in/bhimavaram-police-for-elections/
Visit our Website : https://www.bpknews.in/
Youtube : https://www.youtube.com/channel/UCtUIIvCeHS3y-lHZ9uUCjUQ?sub_confirmation=1
Like in Facebook : https://www.facebook.com/bpknewsbza
Comment in Facebook Page : https://www.facebook.com/bpknews9/
Give me a heart in Instagram : https://www.instagram.com/bpknews/
Follow me on Threads : https://www.threads.net/@bpknews
Follow us on Twitter : https://twitter.com/bpknews
Submit your query in Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6
Touch in Blogger : https://bpknewsofficial.blogspot.com/
Android mobile APP is available in Playstore : https://play.google.com/store/apps/details?id=com.asa.bpknews