చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రి.
చెన్నైలోని పిల్లల ఆసుపత్రి
చెన్నైలో అత్యాదునిక సదుపాయలతో 600 మంది పిల్లల డాక్టర్సు గల హాస్పటల్ ఉంది.

మద్రాసు ఎగ్మోర్ రైల్వై స్టేషన్ లో దిగి ఎవరిని అడిగినా చిల్డ్రన్ హాస్పటల్ అడ్రస్ చెబుతారు.
అలాగే పుట్టిన పిల్లలు నుండి 12 సంవత్ష రాల వరకు ఎటువంటి వైద్యమైనా సరే అంటే 10 లక్షలు అయ్యే గుండె సంబందిత వ్యాదులైనా ఉచితమే సదుపాయాలు కార్పోరేట్ తరహాలో ఉంటాయి.


మనలో మన పక్కన ఎంతో మంది పేదవాళ్ళు జీవితంలో సంపాదించిందంతా పిల్లలకు వైద్యానికే ఖర్చు చేసే మద్యతరగతి వారు ఉంటారు.
అలాంటి వారికి ఈ హాస్పటల్ గురించి దయచేసి చెప్పండి.
KKCTH చెన్నైలోని ప్రముఖ తృతీయ సంరక్షణ ఆసుపత్రి, దక్షిణ భారతదేశంలో పిల్లల ఆరోగ్య అవసరాలను ప్రత్యేకంగా అందిస్తుంది.
బహుళ ప్రత్యేకతలు మరియు సౌకర్యాలు, 24/7 ల్యాబ్ మరియు అత్యవసర సేవలను సరసమైన ధరలో వైద్యం అందిస్తుంది.
మేము మా ప్రాంగణంలో ప్రతి అనారోగ్యంతో ఉన్న పిల్లలకు వైద్యం అందించడంపై దృష్టి పెడతాము, సాధ్యమైన ప్రతి విధంగా సహాయాన్ని అందిస్తాము.
COVID పరిమితుల కారణంగా, దయచేసి ఆసుపత్రి ద్వారా అందించబడిన వివిధ సేవల గురించి ఆసుపత్రి రిసెప్షన్ నుండి ఆరా తీయండి.
మనమంతా కలసి ఒక్క పసి ప్రాణాన్ని కాపాడిన చాలు ఎ ఒక్కరు టెంక్షన్ పడకూడదనే మా ఆలోచన.
పోన్
9573799997
9640640878
9677003334, +914442001800.
Hospital name-kanchikamakoti child trust
Website : https://www.bpknews.in/
Youtube : https://www.youtube.com/c/BPKNEWS?sub_confirmation=1
Facebook : https://www.facebook.com/bpknews
Instagram : https://www.instagram.com/bpknews/
Twitter : https://twitter.com/BPKNEWS
Pinterest : https://in.pinterest.com/bpknews
Telegram : https://t.me/apgovtschemesbpknews
Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6
Blogger : https://bpknewsofficial.blogspot.com/
Playstore : https://play.google.com/store/apps/details?id=com.asa.bpknews
health card,
health id card,
star health share price,
world health day,