లోన్ యాప్స్ మాయలో పడకండి – విజయవాడ సిపి క్రాంతి రానా
లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు రోజురోజుకూ వెలుగు చూస్తున్నాయి.
సామాన్యులకే కాకుండా మంత్రులకు, మాజీ మంత్రులకు కూడా రికవరీ ఏజెంట్లు బెదిరింపులు మితిమీరిపోతున్నాయి.
లోన్ యాప్స్ ఆగడాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విజయవాడ సిపి క్రాంతి రానా టాటా.

లోన్ యాప్స్ చాలా ప్రమాదకరమని విజయవాడ సీపీ క్రాంతి రానా అన్నారు.
చాలా తక్కువ మొత్తంలో లోన్ ఆఫర్ చేస్తారు. కస్టమర్ల దగ్గర నుంచి అక్రమాలకు పాల్పడుతున్నారు.
మన పర్సనల్ సమాచారం లోన్ యాప్ వాళ్లకు వెళ్లిపోతుందని తెలిపారు.

వాళ్లు అధిక మొత్తంలో వడ్డీ తీసుకుంటారని చెప్పారు.
ఇవి కూడా చదవండి
చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రి