ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటుకోవాలి.
ప్రతి ఇంటిలోను జాతీయ జెండా ఎగరవేయాలి.
త్యాగదనులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన గొప్ప యోధులు మనకు సంపాదించి పెట్టి స్వతంత్రన్ని మన దేశమంతా సమైక్యభావంతో 75 వ స్వతంత్ర దినోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అజాదికా అమృత్ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని శాసన మండల చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారు అన్నారు.
ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెండోవ పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ ఆధ్వర్యంలో టూ టౌన్ సి.ఐ. కృష్ణ కుమార్ నేతృత్వంలో అజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండల చైర్మన్ కొయ్యే మోసేను రాజు , ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి కుమార్ లు హాజరయ్యారు.
ముందుగా జాతీయ పతాకానికి వందన సమర్పణ తెలుపుతూ జాతీయ గీతాలు ఆలపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారత దేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు వారు అనేక భాషల్లో మాట్లాడేవారు ఉన్నా అందరూ సోదర సమైక్యభావంతో జీవిస్తున్నారని అందరికీ మన జాతీయ జెండాను అందరూ గౌరవిస్తూ ‘హర్ ఘర్ తిరంగా’ అంటే ప్రతి ఇంటి ముందు జాతీయ జెండా ఎగర వేసి ప్రతి ఒక్కరు దేశభక్తిని చాటుకోవాలని అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నరసాపురం డి.ఎస్.పి వీరాంజనేయ రెడ్డి ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, ఎస్.బి సి.ఐ ఏఎన్ఎస్ అధికారులు, తాసిల్దార్, వై రవికుమార్ టూ టౌన్ సిఐ కృష్ణ కుమార్, రూరల్ సీఐ నాగ మురళి, ఎస్సైలు, అప్పారావు, రామచంద్ర రావు, రాంబాబు, నాగలక్ష్మి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కోడే యుగంధర్, కొప్పర్తి వీర రాఘవులు గొట్టుముక్కల పద్మరాజు లక్ష్మీపతి రాజు మహిళా పోలీసులు, డిఎన్ఆర్ కాలేజీ NCC విద్యార్థులు, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు స్థానిక ప్రజలు కూడా భారీ జెండాతో భారత్ మాతాకీ జై అంటూ భీమవరం అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీ గా జూలపాలెం రోడ్డు నటరాజ్ థియేటర్ వద్ద నుండి అడ్డ వంతెన వరకు ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రి
పేదల సొంతింటి కలను నెరవేర్చి నేడు లబ్ధిదారులకు అందజేస్తున్నా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం
patriotism,
Website : https://www.bpknews.in/
Youtube : https://www.youtube.com/c/BPKNEWS?sub_confirmation=1
Facebook : https://www.facebook.com/bpknews
Instagram : https://www.instagram.com/bpknews/
Twitter : https://twitter.com/BPKNEWS
Pinterest : https://in.pinterest.com/bpknews
Telegram : https://t.me/apgovtschemesbpknews
Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6
Blogger : https://bpknewsofficial.blogspot.com/
Playstore : https://play.google.com/store/apps/details?id=com.asa.bpknews