కలిదిండి : ప్రపంచశాంతి కోరుతూ ” శాంతి ర్యాలీ “
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ వారోత్సవాలు
తేదీ: 15-8-23 నుండి 22-8-23 వరకు జరుగు సందర్భంగా, రాష్ట్ర మంతటా ర్యాలీలు నిర్వహించుచున్నారు.
ప్రపంచశాంతి కోరుతూ ” శాంతి ర్యాలీ “
కలిదిండి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో 21/8/2023 సోమవారం ఉదయం 10 .00 గంటలకు,
కలిదిండి ఇంగ్లీష్ మీడియం హైస్కులు విద్యార్థులు,ఉపాద్యాయులు ,మానవతా సభ్యులతో, కలిదిండి
సర్పంచ్ శ్రీమతి మారుతి ప్రసన్నగారు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
తహసీల్దార్ కార్యాలయం వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు మానవతా సేవా సంస్థ
సభ్యులతో “శాంతి ర్యాలీ” జరిగినది.
తదుపరి సెంటర్లో మానవహారం నిర్వహించి, మానవత్వం గురించి స్లొగన్స్, శాంతి గురించి స్లొగన్స్ ఇవ్వడమైంది.
ఈ ర్యాలీలో కలిదిండి జడ్పీటీసీ బొర్రా సత్యవతి, వైస్ ఎంపీపీ కట్టా నాగలక్ష్మి, పడమటిపాలెం సర్పంచ్ సానా మీనా సరస్వతి,
స్కూల్ కరస్పాండెంట్ సానా రామారావు,కలిదిండి మానవతా సేవా సంస్థ చైర్మన్ పెటేటి వివేకానంద,
అధ్యక్షులు గోదావరి సత్యనారాయణ(ఎంపీటీసీ ), సెక్రటరీ చక్కా జగన్, కోశాధికారి చెన్నంశెట్టి కృష్ణ, చిట్టూరి
బాలకృష్ణ, నీలి సుమన్ (ఎంపీటీసీ ), వూర శ్రీధర్,మారుబోయిన రత్నారావు,వై వెంకటేశ్వరావు,
నల్లూరి పెద్దిరాజులు, నల్లూరి నరసింహారావు, కలిదిండి ఆంజనేయులు, గోదావరి ప్రభు,
తిరుమాని రాంబాబు, చిన్నమిల్లి ఏసుబాబు పాల్గొని ర్యాలీని జయప్రదం చేశారు.
Read this: https://www.bpknews.in/home-loans-in-vijayawada/
global country of world peace