సచివాలయాల్లో ముస్లిం వివాహ ధ్రువీకరణ పత్రాలు
సచివాలయాల్లో ముస్లిం వివాహ ధ్రువీకరణ పత్రాలు
AP: ముస్లింల వివాహ ధ్రువీకరణ పత్రాలను ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆన్‌లైన్‌లో ప్రభుత్వం జారీ చేయనుంది.
ఇప్పటివరకు వక్ఫ్ బోర్డుల ఆధ్వర్యంలో మాన్యువల్‌గా ఈ ప్రక్రియ కొనసాగేది. ఇక నుంచి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆ వివరాలను సిబ్బంది వక్ఫ్ బోర్డుకు పంపుతారు. అక్కడ సాధారణ పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
చెన్నైలో ఉచితంగా వైద్యం అందించే చిన్న పిల్లల ఆసుపత్రి
A nutritionist is a professional who specializes in the study of nutrition and the diet and health.
Tags: marriage,muslim marriage,happy muslim marriage,islamic marriage,arranged muslim marriage,muslim marriage education,child marriage,marriage advice to muslim couples,muslim,secret to a successful marriage,muslim marriage rules,muslim minor girl marriage,muslim minor girl marriage rule,most expensive muslim marriage,muslim jewish marriage,muslim tiktok marriage,love marriage in muslim,muslim girl marriage latest rule,marriage advice islam