ఇస్రోకు చేరిన నాసా ఉపగ్రహం

1
Spread the love

ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన శాటిలైట్‌ను త్వరలో భారత్‌ నుంచి లాంచ్‌ చేయనున్నారు.

ఈ ఉపగ్రహాన్ని అమెరికా యుద్ధ విమానంలో భారత్‌కు తరలించారు.


nasa satilite in spaceship

నిసార్ ఉపగ్రహం ద్వారా భూ పర్యావరణ వ్యవస్థలలో మార్పులను గమనిస్తారు.

అమెరికా, భారత్‌ సంయుక్తంగా ఈ మిషన్‌ చేపట్టాయి.

భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు, సముద్ర మట్టం పెరుగుదల వంటి ప్రకృతి వైపరీత్యాల సంకేతాలను గుర్తించడంతోపాటు హెచ్చరికలు జారీ చేస్తుంది.

https://www.bpknews.in/gates-visit-india/

https://youtu.be/ygbj9af343E

Tags: satellite,uk satellite,uk satellite launch,satellite news,uk satellite failure,nisar satellite,isro satellite launch,uk satellite launch failure,uk satellite launch live,satellite for earthquake detection,dual frequency satellite,satellite launch vehicle-3,satellite communication,climate change monitoring through satellite,interstellar space,space reseach,elite space club,india space research organisation,indian space research organisation


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *