భీమవరం నియోజకవర్గంలో పవన్ అన్న హామీలు
Pavan promises in Bhimavaram constituency
భీమవరం నియోజకవర్గం జైభీమ్ రావ్ భారత్ పార్టీ
తరపున ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న బస్వాని పవన్ కుమార్ గారు.
భీమవరం నియోజకవర్గంలో పవన్ అన్న హామీలు

1. Baswani Associates ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడం.

2. LeelaSoft ద్వారా Software (సాఫ్ట్వేర్) జాబ్స్ ఇవ్వడం.

3. ప్రతి గ్రామానికి మంచినీరు అందించడం.

4. రోడ్లు, డ్రైనేజీ లు కటించడం.

5. కరెంట్ స్తంభాలు మార్చటం.

6. గృహనిర్మాణం కోసం లోన్ ఇప్పించడం.

7. డ్వాక్రా మహిళల చేత కుటీర పరిశ్రమలు పెటించడం.

మీ అమూల్యమైన ఓటును “కోటు” గుర్తు పై వేసి
అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విలేఖరుల సమావేశంలో తెలియజేశారు.
anakoderu – అనకోడేరు, bethapudi – బేతపూడి, bhimavaram – భీమవరం, chinaamiram – చినమిరం, deyyalatippa – దెయ్యాలతిప్ప, dirusumarru – దిరుసుమర్రు, dongapindi – దొంగపిండి, gollavanitippa – గొల్లవానితిప్ప, gutlapadu – గుట్లపాడు, komarada – కొమరాడ, komatitippanorth – కోమటితిప్పనార్త్, kothapusalamarru – కొత్తపూసలమర్రు, kovvada annavaram – కోవ్వాడా అన్నవరం, kovvada – కోవ్వాడా, losari – లోసరి, nagidipalem – నాగిడిపాలెం, narasimhapuram – నరసింహాపురం, ramayanapuram – రామాయణపురం, rayalam – రాయలం, taderu – తాడేరు, tundurru – తుందుర్రు, vempa – వెంప, yenamadurru – యనమదుర్రు,
andaluru – అండలూరు, bobbanapalle – బొబ్బనపల్లె, konithiwada – కొణితివాడ, machipuripalem – మాచిపురిపాలెం, madugupolavaram – మడుగుపోలవరం, matsyapuri – మత్స్యపురి, mentepudi – మెంతెపూడి, navuduru – నవుదూరు, nelapogula – నేలపోగుల, panjavemavaram – పంజావేమవరం, rayakuduru – రాయకుదురు, thokalapudi – తోకలపూడి, tholeru – తోలేరు, veeravasaram – వీరవసరం,
https://bpknewsofficial.blogspot.com
https://www.bpknews.in/bhimavaram-constituency