మస్క్‌కు సమస్య.. సత్య నాదెళ్లకు మెసేజ్
విండోస్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్‌కు లాగిన్ సమస్య ఎదురైంది.
దీంతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మెసేజ్ చేశారు.

‘సత్యా.. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించాలని లేదు.
మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండా విండోస్‌ను వాడుకునేందుకు అనుమతించండి.
కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వర్క్ ఈమెయిల్ అడ్రస్‌ను వాడుకోలేను’ అని ట్వీట్ చేశారు.
దీనికి సత్య ఇంకా స్పందించలేదు.
Website : https://www.bpknews.in
Youtube : https://www.youtube.com/bpknews
Facebook : https://www.facebook.com/bpknews
Instagram : https://www.instagram.com/bpknews
Twitter : https://twitter.com/bpknews
Pinterest : https://in.pinterest.com/bpknews