items for varalakshmi vratham

వరలక్ష్మీ వ్రతకథా ప్రారంభము

సూతపౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులంజూచి యిట్లనియె! ముని వర్యులారా! స్త్రీలకు సకల సౌభాగ్యంబులు గలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వ రుండు పార్వతీదేవికిం జెప్పె. దానిం జెప్పెద వినుండు....

వరలక్ష్మి వ్రత పూజా విధానం

ధూపం: దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ మనోహరం, ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణ తంధూపం సమర్పయామి. దీపం: ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం, దీపం దాస్యామి తే...

వరలక్ష్మీ వ్రతం అథాంగ పూజా

ఓం చంచలాయై నమఃపాదౌ పూజయామిఓం చపలాయై నమఃజానునీపూజయామిఓం పీతాంబరధరాయై నమఃఊరూంపూజయామిఓం కమలవాసిన్యై నమఃకటింపూజయామిఓం పద్మాలయాయై నమఃనాభింపూజయామిఓం మదనమాత్రే నమఃస్తనౌపూజయామిఓం లలితాయై నమఃభుజద్వయంపూజయామిఓం కంబుకంత్యై నమఃకంఠంపూజయామిఓం సుముఖాయై నమఃముఖంపూజయామిఓం...