news

bhimavaram police for elections

భీమవరం పోలీసు కార్యాలయం, పశ్చిమగోదావరి జిల్లా. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్నికల విధులలో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంత...

కాళీపట్నం గ్రామంలో భూ సమస్యలకు సత్వర పరిష్కారం.

70 సంవత్సరాల భూ సమస్యకు చెక్కు సన్నా చిన్నకారు రైతుల్లో ఆనందం ఘనతరాష్ట్ర ప్రభుత్వం చీఫ్ విప్ ప్రసాదరాజు గారిదే. మొగల్తూరు మండలం కాళీపట్నం జమిందారి భూములు...

మస్క్‌కు సమస్య.. సత్య నాదెళ్లకు మెసేజ్

విండోస్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్‌కు లాగిన్ సమస్య ఎదురైంది. దీంతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు మెసేజ్ చేశారు. ‘సత్యా.. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించాలని...

విశాఖపట్నంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ శంకుస్ధాపన….

విశాఖపట్నంలో రేపు (01.08.2023) సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ శంకుస్ధాపన చేయనున్న, ప్రారంభించనున్న ప్రాజెక్టుల హైలెట్స్‌ ఇనార్బిట్‌ మాల్‌ – వైజాగ్‌ ఫేజ్‌ 1 లో ఇనార్బిట్‌...

వాలంటీర్స్ ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డుల రిజిస్ట్రేషన్ మరియు పంపిణీ

ఆయుష్మా న్ భారత్ కార్డులను పం పిణీ చేయడానికి అక్టోబర్ 5వ తారీకు లోపు లబ్ధిదారులను వాలంటీర్లు రిజిస్టర్ చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా వాలంటీర్లు...

పేదల సొంతింటి కలను నెరవేర్చి నేడు లబ్ధిదారులకు అందజేస్తున్నా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం

భీమవరం పట్టణం 2008 లో శ్రీ గ్రంధి శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో పేదల ఇళ్ళ కోసం సేకరించిన 82 ఎకరాల్లో నిర్మించిన టిడ్కో ఇళ్లు...

లోన్ యాప్స్ మాయలో పడకండి – విజయవాడ సిపి క్రాంతి రానా

లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు రోజురోజుకూ వెలుగు చూస్తున్నాయి. సామాన్యులకే కాకుండా మంత్రులకు, మాజీ మంత్రులకు కూడా రికవరీ ఏజెంట్లు బెదిరింపులు మితిమీరిపోతున్నాయి. లోన్ యాప్స్...