ratantata

దేశానికి ఒక విజన్ ఇచ్చిన మహనీయుడు శ్రీ J. R. D. Tata గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే మా ఘన నివాళులు 🙏

జేఆర్‌డీ టాటా: భారతదేశ ఆకాశపు పితామహుడు విమానయాన రంగంలో భారతదేశానికి నాంది పలికిన మహనీయుడు జంషెడ్‌ జీరాద్‌ దొస్సాబాయ్ టాటా, లేదా జేఆర్‌డీ టాటాగా ప్రసిద్ధులు, భారతదేశ...